(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 057

॥ శ్రీః ॥
6.57. అధ్యాయః 057
Mahabharata - Bhishma Parva - Chapter Topics
సంకులయుద్ధవర్ణనం ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

సంజయ ఉవాచ। 6-57-0x(4123)(41093)
తతో వ్యూఢేష్వనీకేషు తావకేషు పరేషు చ।
ధనంజయో రథానీకమవధీత్తవ భారత ॥ 6-57-1(41094)
శరైరథిరథో యుద్ధే దారయన్రథయూథపాన్ ।
తే వధ్యమానాః పార్థేన కాలేనేవ యుగక్షయే ॥ 6-57-2(41095)
ధార్తరాష్ట్రా రణే యత్నాత్పాండవాన్ప్రత్యయోధయన్ ।
ప్రార్థయానా యశో దీప్తాం మృత్యుం కృత్వా నివర్తనం ॥ 6-57-3(41096)
ఏకాగ్రమనసో భూత్వా పాండవానాం వరూథినీం ।
బభంజుర్బహుశో రాజంస్తే చాసంజంత సంయుగే ॥ 6-57-4(41097)
ద్రవద్భిరథభగ్నైశ్చ పరివర్తద్భిరేవ చ।
పాండవైః కౌరవేయైశ్చ న ప్రాజ్ఞాయత కించన ॥ 6-57-5(41098)
ఉదతిష్ఠద్రజో భౌమం ఛాదయానం దివాకరం।
న దిశః ప్రదిశో వాపి జజ్ఞిరేఽత్ర సమాగతాః ॥ 6-57-6(41099)
అనుమానేన సంజ్ఞాభిర్నామగోత్రైశ్చ సంయుగే।
అవర్తత తదా యుద్ధం తత్ర తత్ర విశాంపతే ॥ 6-57-7(41100)
న వ్యూహో భిద్యతే తత్ర కౌరవాణాం కథంచన ।
రక్షితః సత్యసంధేన భారద్వాజేన సంయుగే ॥ 6-57-8(41101)
తథైవ పాండవానాం చ రక్షితః సవ్యసాచినా।
నాభిద్యత మహావ్యూహో భీమేన చ సురక్షితః ॥ 6-57-9(41102)
సేనాగ్రాదపి నిష్పత్య ప్రాయుధ్యంస్తత్ర మానవాః ।
ఉభయోః సేనయో రాజన్వ్యతిషక్తరథద్విపాః ॥ 6-57-10(41103)
హయారోహైర్హయారోహాః పాత్యంతే స్మ మహాహవే।
ఋష్టిభిర్విమలాభిశ్చ ప్రాసైరపి చ సంయుగే ॥ 6-57-11(41104)
రథీ రథినమాసాద్య శరైః కనకభూషణైఃక ।
పాతయామాస సమరే తస్మిన్నతిభయంకరే ॥ 6-57-12(41105)
గజారోహా గజారోహాన్నారాచశరతోమరైః ।
సంసక్తాన్పాతయామాసుస్తవ తేషాం చ సర్వశః ॥ 6-57-13(41106)
కశ్చిదుత్పత్య సమరే వస్వారణమాస్థితః ।
కేశపక్షే పరామృశ్య జహార సమరే శిరః ॥ 6-57-14(41107)
అన్యే ద్విరదదంతాగ్రనిర్భిన్నహృదయా రణే।
వేముశ్చ రుధిరం వీరా నిఃశ్వసంతః సమంతతః ॥ 6-57-15(41108)
కశ్చిత్కరివిషాణస్థో వీరో రణవిశారదాః ।
ప్రావేపచ్ఛక్తినిర్భిన్నో గజశిక్షాస్త్రవేదినా ॥ 6-57-16(41109)
పత్తిమంఘా రణే పక్తీన్భిమందిపాలపరశ్వథైః ।
న్యతాపతయంత సంహృష్టాః పరస్పరకృతాగసః ॥ 6-57-17(41110)
రథీ చ సమరే రాజన్నాసాద్య గజయూథపం ।
స గజం పాతయామాస గజీ చ రథినాం వరం ॥ 6-57-18(41111)
రథినం చ హయారోహః ప్రాసేన భరతర్షభ ।
పాతయామాస సమరే రథీ చ హయసాదినం ॥ 6-57-19(41112)
పదాతీ రథినం సంఖ్యే రథీ చాపి పదాతినం ।
న్యపాతయచ్ఛితైః శస్త్రైః సేనయోరుభయోరపి ॥ 6-57-20(41113)
గజారోహా హయారోహాన్పాతయాంచక్రిరే తదా।
హయారోహా గజస్థాంశ్చ తదద్భుతమివాభవత్ ॥ 6-57-21(41114)
గజారోహవరైశ్చాపి తత్రతత్ర పదాతయః।
పాతితాః సమదృశ్యంత తైశ్చాపి గజయోధినః ॥ 6-57-22(41115)
పత్తిసంఘా హయారోహైః సాదిసంఘాశ్చ పత్తిభిః ।
పాత్యమానా వ్యదృశ్యంత శతశోఽథ సహస్రశః ॥ 6-57-23(41116)
ధ్వజైస్తత్రాపవిద్ధైశ్చ కార్ముకైస్తోమరైస్తథా।
ప్రాసైస్తథా గదాభిశ్చ పరిఘైః కంపనైస్తథా ॥ 6-57-24(41117)
శక్తిభిః కవచైశ్చిత్రైః కణపైరంకుశైరపి।
నిస్త్రింశైర్విమలైశ్చాపి స్వర్ణపుంఖైః శరైస్తథా ॥ 6-57-25(41118)
పరిస్తోమైః కుథాభిశ్చ కంబలైశ్చ మహాధనైః ।
భూర్భాతి భరతశ్రేష్ఠ స్రగ్దామైరివ చిత్రితా ॥ 6-57-26(41119)
నరాశ్వకాయైః పతితైర్దంతిభిశ్చ మహాహవే ।
అగంయరూపా పృథివీ మాంసశోణితకర్దమా ॥ 6-57-27(41120)
ప్రశశామ రజో భౌమం వ్యుక్షితం రణశోణితైః ।
దిశశ్చ విమలాః సర్వాః సంబభూవుర్జనేశ్వర ॥ 6-57-28(41121)
ఉత్థితాన్యగణేయాని కబంధాని సమంతతః।
చిహ్నభూతాని జగతో వినాశార్థాయ భారత ॥ 6-57-29(41122)
తస్మిన్యుద్ధే మహారౌద్రే వర్తమానే సుదారుణే ।
ప్రత్యదృశ్యంత రథినో ధావమానాః సమంతతః ॥ 6-57-30(41123)
తతో భీష్మశ్చ ద్రోణశ్చ సైంధవశ్చ జయద్రథః ।
పురుమిత్రో జయో భోజః శల్యశ్చాపి ససౌబలః ॥ 6-57-31(41124)
ఏతే సమరదుర్ధర్షాః సింహతుల్యపరాక్రమాః।
పాండవానామనీకాని బభంజుఃస్మ పునఃపునః ॥ 6-57-32(41125)
తథైవ భీమసేనోఽపి రాక్షసశ్చ ఘటోత్కచః ।
సాత్యకిశ్చేకితానశ్చ ద్రోపదేయాశ్చ భారత॥ 6-57-33(41126)
తావకాంస్తవ పుత్రాంశ్చ సహితాన్సర్వరాజభిః ।
ద్రావయామాసురాజౌ తే త్రిదశా దానవానివ ॥ 6-57-34(41127)
తథా తే సమరేఽన్యోన్యం నిఘ్నంతః క్షత్రియర్షభాః ।
రక్తోక్షితా ఘోరరూపా విరేర్జుర్దానవా ఇవ ॥ 6-57-35(41128)
వినిర్జిత్య రిపూన్వీరా సేకనయోరుభయోరపి।
వ్యదృస్యంత మహామాత్రా గ్రహా ఇవ నభస్తలే ॥ 6-57-36(41129)
తతో రథసహస్రేణ పుత్రో దుర్యోధనస్తవ ।
అభ్యయాత్పాండవం యుద్ధే రాక్షసం చ ఘటోత్కచం ॥ 6-57-38aతథైవ పాండవాః సర్వే మహత్యా సేనయా సహ ।
ద్రోణభీష్మౌ రణే యత్తౌ ప్రత్యుద్యయురరిందమౌ ॥ 6-57-37(41130)
కిరీటీ చ యయౌ క్రుద్ధః సమంతాత్పార్థివోత్తమాన్ ।
ఆర్జునిః సాత్యకిశ్చైవ యయతుః సౌబలం బలం ॥ 6-57-39(41131)
తతః ప్రవవృతే భూయః సంగ్రామో రోమహర్షణః ।
తావకానాం పరేషాం చ సమరే విజయైషిణాం ॥ ॥ 6-57-40(41132)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి తృతీయదివసయుద్ధే సప్తపంచశోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes
6-57-3 మృత్యురేవ నివర్తనహేతుర్నాన్య ఇత్యర్థః ॥
6-57-7 అనుమానేన ధ్వజాదిచిహ్నేన। సంజ్ఞాభి సంకేతైశ్చ ॥
6-57-26 పరికస్తోమైశ్చిత్రకంబలైః । కుథాభిస్తైరేవ క్షుద్రైః ।
కంబలై రాంకవైః । మహాధనైర్మహామూల్యైః ॥
6-57-36 మహామాత్రాః ప్రధానాః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.